ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఈ కష్టకాలం లో ఇజ్ రాయల్ వెన్నంటి భారతదేశ ప్రజలు దృఢం గా నిలుస్తారు: ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 10 OCT 2023 4:07PM by PIB Hyderabad

ఇజ్ రాయల్ లో ప్రస్తుత స్థితి ని ఎప్పటికప్పుడు తనకు తెలియజేస్తున్నందుకు ఇజ్ రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ కు ధన్యవాదాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

ఉగ్రవాదాన్ని దాని యొక్క అన్ని రూపాల లోను ప్రధాన మంత్రి ఖండిస్తూ, ఇజ్ రాయల్ కు ఈ కష్టకాలం లో సంఘీభావాన్ని తెలియజేశారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశం లో -

‘‘ప్రధాని బెంజామిన్ నెతన్యాహూ ఫోన్ లో నాతో మాట్లాడి, ప్రస్తుత స్థితి ని గురించి తాజా సమాచారాన్ని తెలియజేస్తున్నందుకు ఆయన కు నేను ధన్యవాదాల ను వ్యక్తం చేస్తున్నాను. ఈ కష్ట కాలం లో ఇజ్ రాయల్ వెన్నంటి భారతదేశ ప్రజానీకం గట్టి గా నిలబడతారు. ఉగ్రవాదాన్ని, దాని యొక్క అని రూపాల ను మరియు చేష్టల ను భారతదేశం బలం గాను, సందిగ్ధం లేకుండాను ఖండిస్తున్నది.’’ అని వ్రాశారు.

 

 

***

DS/RT
 


(रिलीज़ आईडी: 1966343) आगंतुक पटल : 240
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam