ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా క్రీడల పురుషుల కుస్తీ 86 కిలోల విభాగంలో రజత పతకం సాధించిన దీపక్ పూనియాకు ప్రధానమంత్రి అభినందన
Posted On:
07 OCT 2023 6:20PM by PIB Hyderabad
ఆసియా క్రీడల పురుషుల కుస్తీ 86 కిలోల విభాగంలో రజత పతకం సాధించిన దీపక్ పూనియాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన ఒక సందేశంలో:
“దీపక్ పూనియా అద్భుత ప్రతిభ ప్రదర్శించాడు! పురుషుల కుస్తీ 86 కిలోల విభాగంలో రజత పతకం సాధించిన అతనికి నా అభినందనలు. అతని అంకితభావం, ఆత్మవిశ్వాసం ఎంతో స్ఫూర్తిదాయకం. అతడి అద్భుత విజయానికి దోహదం చేసినవి ఇవే” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
DS/TS
(Release ID: 1965736)
Visitor Counter : 134
Read this release in:
Tamil
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada