ప్రధాన మంత్రి కార్యాలయం
బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్లో స్వర్ణం సాధించిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టీలకు ప్రధానమంత్రి అభినందన
प्रविष्टि तिथि:
07 OCT 2023 3:45PM by PIB Hyderabad
ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్లో స్వర్ణం సాధించిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టీలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన ఒక సందేశంలో:
“ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టీ @satwiksairaj and @Shettychirag04 మెరుపు వేగంతో ఈ ద్వయం బంగారు పతకాన్ని కైవసం చేసుకున్న తీరుకు అందర్నీ ముగ్ధులను చేసింది. వారికి నా అభినందనలు. వారి క్రీడా ప్రతిభ కోర్టులో మెరుపులు మెరిపిస్తుంది. భారతదేశాన్ని సదా గర్వించేలా చేస్తుంది!” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
********
DS/ST
(रिलीज़ आईडी: 1965494)
आगंतुक पटल : 142
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam