ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

స్వర్ణపతకం సాధించిన ఇండియన్ మెన్స్ షూటర్ టీమ్ కు ప్రధానమంత్రి అభినందనలు

प्रविष्टि तिथि: 01 OCT 2023 8:22PM by PIB Hyderabad

హాంగ్ ఝూలో జరుగుతున్న ఆసియా క్రీడోత్సవాల్లో ఇండియన్  మెన్స్  షూటర్  టీమ్  స్వర్ణ పతకం సాధించడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆనందం ప్రకటిస్తూ ఆ టీమ్ సభ్యులైన తొండైమన్ పిఆర్, కైనాన్  చెనాయ్, జొరావర్   సింగ్  సంధులను అభినందించారు.

ఆయన ఈ మేరకు ఎక్స్  లో సందేశం ఇస్తూ

‘‘@tondaimanpr, @kynanchenai, జోర్వార్  సింగ్  సంధు ఏమి అద్భుత ప్రదర్శన...ట్రాప్-50 షూట్స్  టీమ్  ఈవెంట్  లో భారతదేశానికి అద్భుత విజయం అందించారు. మంచి ప్రదర్శన. ప్రతిష్ఠాత్మకమైన స్వర్ణ పతకం సాధించినందుకు అభినందనలు’’ అన్నారు.

 

***

DS/ST


(रिलीज़ आईडी: 1963549) आगंतुक पटल : 134
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam