ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా క్రీడలు 2022లో మహిళల డిస్కస్ త్రో ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని సాధించిన సీమా పునియా ప్రధాన మంత్రి ప్రశంసలు
నాడు పోస్టు చేయడమైనది:
01 OCT 2023 8:40PM by PIB Hyderabad
హాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడలు 2022లో మహిళల డిస్కస్ త్రో ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న సీమా పునియాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ప్రధాన మంత్రి X లో పోస్ట్ చేస్తూ...
“సీమా పునియా ఒక అద్భుతమైన కాంస్య పతకం గెలుచుకున్నారు. డిస్కస్ త్రో ఈవెంట్‌లో ఆమె అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ఆమె అంకితభావం, కృషి దేశం మరోసారి గర్వపడేలా చేసింది." అని ప్రధాని అన్నారు.
***
DS/TS
(రిలీజ్ ఐడి: 1963077)
సందర్శకుల సూచీ సంఖ్య : : 148
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Kannada
,
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Malayalam