ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డాక్టర్ శ్రీమొహమ్మద్ ముయిజ్జు మాల్ దీవ్స్ కు అధ్యక్షుని గా ఎన్నికైన సందర్భం లో అభినందనలనుతెలియజేసిన ప్రధాన మంత్రి

Posted On: 01 OCT 2023 9:43AM by PIB Hyderabad

డాక్టర్ శ్రీ మొహమ్మద్ ముయిజ్జు మాల్ దీవ్స్ కు అధ్యక్షుని గా ఎన్నికైన సందర్భం లో ఆయన కు అభినందనలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక పోస్ట్ ను పెడుతూ, అందులో -

‘‘మాల్దీవ్స్ కు అధ్యక్షుని గా @MMuizzu ఎన్నికైన సందర్భం లో ఆయన కు ఇవే అభినందన లు మరియు శుభాకాంక్షలు.

 

 

కాలపరీక్ష కు తట్టుకొని నిలచిన భారతదేశం- మాల్దీవ్స్ ద్వైపాక్షిక సంబంధాలను బలపరచడం కోసం మరియు హిందూ మహాసముద్ర ప్రాంతం లో మన సమగ్ర సహకారాన్ని వృద్ధి చెందింపచేయడం కోసం భారతదేశం కట్టుబడి ఉంది.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/RT


(Release ID: 1962632) Visitor Counter : 166