ప్రధాన మంత్రి కార్యాలయం
50 మీటర్ ల రైఫిల్ మెన్స్ 3పిఈవెంట్ లో వెండి పతకాన్ని గెలిచినందుకు శ్రీ ఐశ్వర్య ప్రతాప్ సింహ్ కు అభినందనలనుతెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
29 SEP 2023 7:52PM by PIB Hyderabad
ఏశియాన్ గేమ్స్ లో 50 మీ. రైఫిల్ మెన్స్ 3పి ఈవెంట్ లో శూటర్ శ్రీ ఐశ్వర్య ప్రతాప్ సింహ్ వెండి పతకాన్ని గెలిచినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ లో ఒక సందేశాన్ని పోస్ట్ చేస్తూ , అందులో -
‘‘శ్రీ ఐశ్వర్య ప్రతాప్ సింహ్ అసామాన్యమైనటువంటి వెండి పతకాన్ని సాధించడం గర్వకారణం. 50 మీ. రైఫిల్ మెన్స్ 3పి ఈవెంట్ లో ఈ అసాధారణమైన ప్రతిభ ను ప్రదర్శించినందుకు గాను ఆయన కు ఇవే అభినందన లు. మంచి క్రీడాకారుల లో ఉట్టిపడే భావన మరియు ఉత్కృష్టత లు మూర్తీభవించిన శ్రీ ఐశ్వర్య ప్రతాప్ సింహ్ ఒక ప్రశంసాయోగ్యమైన విజేత గా నిలచారు.’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1962559)
आगंतुक पटल : 114
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
Kannada
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Malayalam