ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దేశమంతటారేల్ వే స్టేశనుల కు పునరుత్తేజాన్ని ఇవ్వడం మా ప్రభుత్వ ప్రాధాన్యాల లో భాగం గా ఉంది:ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 30 SEP 2023 1:15PM by PIB Hyderabad

గ్వాలియర్ రేల్ వే స్టేశన్ లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పునరభివృద్ధి పనుల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

 

రేల్ వేస్ శాఖ కేంద్ర మంత్రి శ్రీ అశ్వని వైష్ణవ్ సందేశాన్ని ప్రధాన మంత్రి సామాజిక మాధ్యం వేదిక ఎక్స్ లో శేర్ చేస్తూ,

‘‘బలే బాగుంది ఇది. దేశవ్యాప్తం గా రేల్ వే స్టేశన్ లకు పునరుత్తేజాన్ని ఇవ్వడం అనేది మా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యాల లో భాగం గా ఉంది. గ్వాలియర్ రేల్ వే స్టేశన్ అత్యాధునిక సదుపాయాల తో అభివృద్ధి చెందుతుండడం తో యాత్రికుల కు వారి ప్రయాణం చాలా సులభతరం కానుంది.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/TS


(रिलीज़ आईडी: 1962554) आगंतुक पटल : 143
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam