ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కంచు పతకాన్ని గెలిచినందుకు కిరణ్ బాలియాన్ గారి కి అభినందనలను తెలిపిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 30 SEP 2023 2:57PM by PIB Hyderabad

ఏశియాన్ గేమ్స్ లో శాట్ పుట్ పోటీ లో కంచు పతకాన్ని గెలిచినందుకు కిరణ్ బాలియాన్ గారి కి అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ లో ఒక పోస్టు ను పెడుతూ అందులో -

‘‘ఏశియాన్ గేమ్స్ 2022 లో భారతదేశం క్రీడాకారులు మరియు క్రీడాకారిణులు రాణిస్తూ వస్తున్నారు.

అసామాన్యురాలు కిరణ్ బాలియాన్ గారు శాట్ పుట్ పోటీ లో అద్భుతమైనటువంటి కార్యాన్ని సాధించినందుకు మరియు కాంస్య పతకాన్ని గెలిచినందుకు అనేకానేక అభినందన లు. ఆమె సాఫల్యం చూసి యావత్తు దేశ ప్రజలు సంతోషిస్తున్నారు.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/ST


(రిలీజ్ ఐడి: 1962551) సందర్శకుల సూచీ సంఖ్య : : 134