ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్తర్ ప్రదేశ్లోని గ్రామాలన్నిటికి స్వచ్ఛ్ భారత్ మిశన్ (గ్రామీణ్) రెండో దశ లో ఒడిఎఫ్ ప్లస్దర్జా దక్కడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
Posted On:
29 SEP 2023 10:11AM by PIB Hyderabad
స్వచ్ఛ్ భారత్ మిశన్ (గ్రామీణ్) యొక్క రెండో దశ లో ఉత్తర్ ప్రదేశ్ లోని వంద శాతం గ్రామాలు ఒడిఎఫ్ ప్లస్ (ఆరుబయలు ప్రాంతాల లో మల మూత్రాదుల విసర్జన కు తావు లేని అటువంటిది) అనే దర్జా ను సాధించడాన్ని ప్రధాన మంత్రీ శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ఎక్స్ మాధ్యం లో పెట్టిన ఒక పోస్టు కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,
‘‘చాలా చాలా అభినందన లు. సరిగ్గా బాపు యొక్క జయంతి కి ముందు, ఉత్తర్ ప్రదేశ్ సాధించినటువంటి ఈ యొక్క అపూర్వ కార్యసిద్ధి యావత్తు దేశాని కి ప్రేరణ ను అందించేది గా ఉన్నది. స్వచ్ఛత రంగం లో మన నిరంతర ప్రయాస నారీ శక్తి కి గౌరవాన్ని అందించడం తో పాటు గా మన కుటుంబ సభ్యులు అందరి యొక్క ఆరోగ్యానికి ఎంతో మహత్వపూర్ణమైంది గా కూడాను ఉంది.’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1962048)
Visitor Counter : 156
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam