ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి తనపుట్టిన రోజు నాడు తమ శుభాకాంక్షల ను తెలిపిన ప్రతి ఒక్క వ్యక్తి కి ధన్యవాదాల నువ్యక్తం చేశారు

Posted On: 17 SEP 2023 10:34PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన పుట్టిన రోజు సందర్భం లో శుభాకాంక్షల ను తెలిపిన ప్రతి ఒక్క వ్యక్తి కి ధన్యవాదాల ను పలికారు. ఈ రోజు న భారతదేశం అంతటి నుండి మరియు ప్రపంచం నుండి వెల్లువెత్తుతుండడాన్ని చూసి ఆయన చలించిపోయారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో -

‘‘ఈ రోజు న భారతదేశం లోని అన్ని ప్రాంతాల నుండి మరియు ప్రపంచం నుండి వెల్లువెత్తిన శుభాకాంక్షల జడి లో తడిసిపోయాను. శుభాకాంక్షల ను తెలియజేసిన ప్రతి ఒక్కరి కి ఇవే నా ధన్యవాదాలు.

అనేక మంది ఈ రోజు న నిస్వార్థ సేవ చేస్తుండడాన్ని చూసి నా హృద‌యం ద్రవించిపోయింది. ప్రతి ఒక్క ప్రయాస విశిష్టమైందీ, మరి మన సామూహిక భావన ను బలపరచేదీ ను.’’ అని ఒక పోస్ట్ లో పేర్కొన్నారు.

 

***

DS/ST

 

 



(Release ID: 1958483) Visitor Counter : 149