ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

Posted On: 17 SEP 2023 9:27AM by PIB Hyderabad

   విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అంకితభావం, ప్రతిభ, కృషితో సమాజంలో నవ్యావిష్కరణలను ముందుకు తీసుకెళ్తున్న హస్తకళాకారులు, సృష్టికర్తలందరికీ ఆయన అభివాదం చేశారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ పోస్ట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“భగవాన్‌ విశ్వకర్మ జయంతి నేపథ్యంలో మీ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు. అంకితభావం, ప్రతిభ, కృషితో సమాజంలో నవ్యావిష్కరణలతో ముందడుగు వేస్తున్న సృజనాత్మక కళాకారులు, హస్తకళా నిపుణులందరికీ హృదయపూర్వక అభివాదాలు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS/ST(Release ID: 1958363) Visitor Counter : 45