వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సెప్టెంబర్ 8, 2023 నుండి తప్పనిసరి హాల్‌మార్కింగ్ మూడవ దశను నోటిఫై చేసిన కేంద్రం


మూడవ దశలో తప్పనిసరి హాల్‌మార్కింగ్ పరిథి కిందకు అదనంగా 55 జిల్లాలు

Posted On: 08 SEP 2023 11:38AM by PIB Hyderabad

బంగారం ఆభరణాలు, బంగారం కళాకృతుల హాల్‌మార్కింగ్ (మూడవ సవరణ) ఆర్డర్, 2023 ప్రకారం  తప్పనిసరి హాల్‌మార్కింగ్ మూడవ దశ నేడు 8వ తేదీ సెప్టెంబర్ 8వ తేదీ నుండి అమల్లోకి వచ్చింది. తప్పనిసరి హాల్‌మార్కింగ్ ఆర్డర్ రెండవ దశ అమలు తర్వాత హాల్‌మార్కింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. తద్వారా తప్పనిసరి హాల్‌మార్కింగ్ కింద కవర్ అయ్యే మొత్తం జిల్లాల సంఖ్య 343కి చేరింది. తప్పనిసరి హాల్‌మార్కింగ్ కింద కొత్తగా జోడించిన  55 జిల్లాల జాబితా  భారతీయ ప్రమాణాల బ్యూరో (బిఐఎస్) వెబ్‌సైట్‌ www.bis.gov.in లో హాల్‌మార్కింగ్ విభాగం కింద పొందుపరిచారు.  

సెప్టెంబరు 8, 2023న భారత ప్రభుత్వం ఈ ఉత్తర్వును నోటిఫై చేసింది. 23 జూన్ 2021 నుండి అమలులోకి వచ్చిన తప్పనిసరి హాల్‌మార్కింగ్‌ను దేశంలోని 256 జిల్లాల్లో అమలు చేయడంలో బిఐఎస్ విజయవంతమైంది. మొదటి దశలో, 32 జిల్లాల్లో 04 ఏప్రిల్ 2022 నుండి అమలులోకి వచ్చింది , రెండవ దశలో 4 లక్షలకు పైగా బంగారు వస్తువులు ఉన్నాయి. ప్రతిరోజు హెచ్యుఐడితో హాల్‌మార్క్ చేయడం జరుగుతోంది. తప్పనిసరి హాల్‌మార్కింగ్ అమలులోకి వచ్చిన తర్వాత నమోదిత ఆభరణాల సంఖ్య 34,647 నుండి 1, 81,590కి పెరిగింది, అయితే అస్సేయింగ్, హాల్‌మార్కింగ్ కేంద్రాలు (ఏహెచ్సిలు) 945 నుండి 1471కి పెరిగాయి. 26 కోట్లకు పైగా బంగారం వస్తువులు ఇప్పటివరకు  హెచ్యుఐడి  తో హాల్‌మార్క్ చేశారు. 
ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోగలిగే బిఐఎస్ కేర్ యాప్‌లో 'వెరిఫై హెచ్యుఐడి'ని ఉపయోగించి కొనుగోలు చేసిన  హెచ్యుఐడి  నంబర్‌తో హాల్‌మార్క్ చేయబడిన బంగారు ఆభరణాల ప్రామాణికత, స్వచ్ఛతను ధృవీకరించమని వినియోగదారులను ప్రోత్సహించడం జరుగుతోంది. 

బిఐఎస్ కేర్ యాప్ డౌన్‌లోడ్‌ల సంఖ్య 2021-22లో 2.3 లక్షల నుండి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12.4 లక్షలకు పెరిగింది. అంతేకాకుండా, బిఐఎస్ కేర్ యాప్‌లో 'వెరిఫై  హెచ్యుఐడి ' కోటి కంటే ఎక్కువ హిట్‌లు గత 2 సంవత్సరాల వ్యవధిలో నమోదయ్యాయి. 

రెండవ దశ తర్వాత అస్సేయింగ్, హాల్‌మార్కింగ్ కేంద్రాలు

 

Sl.

No.

State/UT

Sl.

No.

District

Number of hallmarking centres in the district

Number of Registered Jewellers centres in the

district

1

 

Andhra Pradesh

1

Annamayya

1

6

2

2

Dr. B. R. Ambedkar

Konaseema

1

1

3

3

Eluru

2

15

4

4

N.T.R

13

24

5

5

Nandyal

1

13

6

Assam

1

Nagaon

1

148

7

2

Siva Sagar

1

131

8



 

Bihar

1

East Champaran

1

83

9

2

Khagaria

1

41

10

3

Kishanganj

1

19

11

4

Madhubani

1

88

12

5

Saharsa

1

66

13

6

Siwan

1

79

14

7

Madhepura

1

62

15

8

Purnea

1

71

16

Gujarat

1

Sabarkantha

2

156

17

2

Tapi(OSC)

1

27

18

Haryana

1

Charkhi Dadri

1

8

19

2

Kurukshetra

1

143

20

3

Palwal

2

48

21

Jammu & Kashmir

1

Kathua

2

165

22

2

Samba

1

58

23

3

Udhampur

1

131

24

Jharkhand

1

Garhwa

1

30

25

2

Deoghar

1

83

26

Karnataka

1

Bagalkot

1

77

27

2

Chikkamagaluru

1

59

28

3

Bellary

1

153

29

Madhya Pradesh

1

Chhindwara

1

191

30

2

Katni(OSC)

1

62

31

Maharashtra

1

Chandrapur

2

122

32

2

Jalna

1

65

33

3

Nandurbar

 
...

(Release ID: 1955558) Visitor Counter : 178