ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ దర్ బార్ సాహిబ్ యొక్క ముఖ్య గ్రంథి గా ఇదివరకు సేవల ను అందించిన సింహ్ సాహిబ్ జ్ఞానీ జగ్ తార్ సింహ్ జీ కన్నుమూత పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 28 AUG 2023 1:22PM by PIB Hyderabad

శ్రీ దర్ బార్ సాహిబ్ కు ముఖ్య గ్రంథి గా ఇదివరకు సేవల ను అందించినటువంటి సింహ్ సాహిబ్ జ్ఞానీ జగ్ తార్ సింహ్ జీ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.

సామాజిక మాధ్యం X’ లో ప్రధాన మంత్రి కొన్ని ట్వీట్ లను పోస్ట్ చేస్తూ, వాటిలో -

‘‘శ్రీ దర్ బార్ సాహిబ్ యొక్క ముఖ్య గ్రంథి గా ఇదివరకు సేవల ను అందించినటువంటి శ్రీ సింహ్ సాహిబ్ జ్ఞానీ జగ్ తార్ సింహ్ మరణించారని తెలిసి బాధ పడ్డాను. గురు సాహిబ్ ల బోధల కు అనుసరిస్తూ మానవ జాతి కి సేవ చేయాలన్న ఆయన ప్రయాస లకు మరియు ఆయన కు ఉన్న సమృద్ధ జ్ఞానాని కి గాను ఆయన ను ఎల్లప్పటికీ స్మరించుకోవడం జరుగుతుంది.  ఆయన కుటుంబ సభ్యుల కు మరియు ఆయన ను అభిమానించే వారి కి ఇదే సంతాపం.’’ అని పేర్కొన్నారు. 

ਸ੍ਰੀ ਦਰਬਾਰ ਸਾਹਿਬ ਦੇ ਸਾਬਕਾ ਹੈੱਡ ਗ੍ਰੰਥੀ ਸਿੰਘ ਸਾਹਿਬ ਗਿਆਨੀ ਜਗਤਾਰ ਸਿੰਘ ਜੀ ਦੇ ਅਕਾਲ ਚਲਾਣੇ ਤੇ ਦੁਖੀ ਹਾਂ। ਉਨ੍ਹਾਂ ਨੂੰ ਓਹਨਾ ਦੇ ਭਰਪੂਰ ਗਿਆਨ ਅਤੇ ਗੁਰੂ ਸਾਹਿਬਾਂ ਦੀਆਂ ਸੀਖ਼ਾਂ ਦੇ ਅਨੁਸਾਰ ਮਨੁੱਖਤਾ ਦੀ ਸੇਵਾ ਕਰਨ ਦੇ ਯਤਨਾਂ ਲਈ ਯਾਦ ਕੀਤਾ ਜਾਵੇਗਾ। ਉਨ੍ਹਾਂ ਦੇ ਪਰਿਵਾਰ ਅਤੇ ਪ੍ਰਸ਼ੰਸਕਾਂ ਨਾਲ ਹਮਦਰਦੀ।

 

***


 

***


DS/ST


(Release ID: 1952900) Visitor Counter : 170