ప్రధాన మంత్రి కార్యాలయం
మేఘాలయకు చెందిన పైనాపిల్స్ కు దేశీయంగాను, అంతర్జాతీయంగాను దక్కవలసిన గుర్తింపు రావడం ఆనందదాయకం : ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
19 AUG 2023 9:54AM by PIB Hyderabad
మేఘాలయకు చెందిన పైనాపిల్స్ కు దేశీయంగాను, అంతర్జాతీయంగాను దక్కవలసిన గుర్తింపు రావడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆనందం ప్రకటించారు.
న్యూ ఢిల్లీలోని దిల్లీ హాట్ లో జరుగుతున్న పైనాపిల్స్ ఫెస్టివల్ పై మేఘాలయ ముఖ్యమంత్రి శ్రీ కె.సంగ్మా పంపిన సందేశానికి స్పందిస్తూ
‘‘మేఘాలయ పైనాపిల్స్ కు దేశీయంగాను, అంతర్జాతీయంగాను దక్కవలసిన గుర్తింపు రావడం ఆనందంగా ఉంది. ఇలాంటి విజయాలు వైవిధ్యభరితమైన మన వ్యవసాయ వారసత్వాన్ని తెలియచేయడమే కాదు, రైతులను సాధికారం చేస్తాయి’’ అన్నారు.
***
DS/ST
(रिलीज़ आईडी: 1950399)
आगंतुक पटल : 213
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Urdu
,
English
,
Khasi
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam