ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి తోసమావేశమైన కర్నాటక ముఖ్యమంత్రి

Posted On: 03 AUG 2023 3:07PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో కర్నాటక ముఖ్యమంత్రి శ్రీ సిద్దరామయ్య ఈ రోజు న సమావేశమయ్యారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో కర్నాటక ముఖ్యమంత్రి శ్రీ @siddaramaiah సమావేశమయ్యారు.

@CMofKarnataka అని తెలిపింది.



(Release ID: 1945451) Visitor Counter : 82