ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారతదేశాన్ని నాలెడ్జ్ హబ్‌గా మార్చడంలో నేప్ పాత్రను ప్రధాన మంత్రి అంగీకరించారు

Posted On: 29 JUL 2023 12:34PM by PIB Hyderabad
జాతీయ విద్యా విధానం మూడవ వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి & వ్యవస్థాపకత మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ “మరోసారి నాలెడ్జ్ హబ్” అనే శీర్షికతో రాసిన కథనాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం షేర్ చేసింది. ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది; "జాతీయ విద్యా విధానం యొక్క మూడవ వార్షికోత్సవం సందర్భంగా, కేంద్ర విద్యా మంత్రి శ్రీ @dpradhanbjp భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు కేంద్రంగా మార్చడానికి ఈ విధానం ఎలా ఉపయోగపడుతుందో వ్రాశారు."

 

 

***

DS/ST


(Release ID: 1944175) Visitor Counter : 109