ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కార్ గిల్ యుద్ధం యొక్క శూరవీరుల ను కార్ గిల్ విజయ్ దివస్ సందర్భం లో స్మరించినప్రధాన మంత్రి

Posted On: 26 JUL 2023 9:01AM by PIB Hyderabad

కార్ గిల్ విజయ్ దివస్ సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కార్ గిల్ యుద్ధం లో ప్రాణ సమర్పణం చేసిన వారి కి శ్రద్ధాంజలి ని ఘటించారు. కార్ గిల్ విజయ్ దివస్ భారతదేశం యొక్క గొప్ప శూరుల వీర గాథ ను మన ముందుకు తెస్తుంది. ఆ వీరులు దేశ ప్రజల కు ఎల్లప్పటికీ ప్రేరణ గా నిలుస్తూ ఉంటారు అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘కార్ గిల్ విజయ్ దివస్ భారతదేశాని కి చెందిన ఆ అద్భుత పరాక్రమవంతుల యొక్క శౌర్య గాథ ను మన ముందుకు తీసుకు వస్తుంది;. వారు దేశ ప్రజల కు ఎల్లప్పటికీ ప్రేరణ శక్తి గా నిలుస్తూ ఉంటారు. ఈ విశేషమైనటువంటి రోజు న నేను వారికి హృదయ పూర్వకమైనటువంటి నమస్సుల ను అర్పించడం తో పాటు గా వందనాన్ని ఆచరిస్తన్నాను. జయ్ హింద్.’’ అని పేర్కొన్నారు.

 

*******

DS/ST


(Release ID: 1943037) Visitor Counter : 154