చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
ప్రత్యేక వాణిజ్య న్యాయస్థానాలు, న్యాయశాస్త్ర సామర్థ్యంలో నూతన శకం
Posted On:
08 JUL 2023 12:27PM by PIB Hyderabad
స్వయంచాలక కేసుల కేటాయింపులు వాణిజ్య న్యాయస్థానాలను నవ శకంలోకి నడిపించాయి. ఈ ఏడాది మార్చి ముగింపు నాటికి, సీఐఎస్ 3.2 సాఫ్ట్‌వేర్ ద్వారా దిల్లీలోని ప్రత్యేక వాణిజ్య న్యాయస్థానాలు ఎటువంటి మానవ ప్రమేయం లేకుండా 1821 కేసులను కేటాయించాయి. కేసుల కేటాయింపుల్లో ముఖాముఖి అవసరం లేకుండా, పారదర్శకతను, విశ్వసనీయతను ఈ విధానం పెంచింది.

******
(Release ID: 1938360)
Visitor Counter : 159