ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆరోగ్యం మరియుకుటుంబ సంక్షేమం శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ శ్రీ మన్ సుఖ్ మాండవియా వ్రాసిన వ్యాసాన్నిశేర్ చేసిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 04 JUL 2023 4:28PM by PIB Hyderabad

సికల్ సెల్ అనీమియ ఎలిమినేశన్ మిశన్ ను గురించి ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ శ్రీ మన్ సుఖ్ మాండవియా వ్రాసిన ఒక వ్యాసాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.


ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

‘‘సికల్ సెల్ అనీమియ వ్యాధి కి వ్యతిరేకం గా జరుగుతున్న యుద్ధం లో సికల్ సెల్ అనీమియ ఎలిమినేశన్ మిశన్ ఏ విధం గా గొప్ప శక్తి ని సమకూర్చగలదో ఆరోగ్య శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ శ్రీ మన్ సుఖ్ మాండవియా వివరించారు.’’ అని పేర్కొంది.

 



***


DS/TS


(रिलीज़ आईडी: 1937289) आगंतुक पटल : 165
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam