ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి సమావేశం
Posted On:
03 JUL 2023 9:34PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ కేంద్ర మంత్రిమండలి సమావేశానికి అధ్యక్షత వహించారు.
దీనిపై ఒక ట్వీట్ ద్వారా సందేశమిస్తూ:
“మంత్రిమండలి సహచరులతో సమావేశం అత్యంత సఫలమైంది. ఈ సందర్భంగా అనేక విధానపరమైన అంశాలపై మా అభిప్రాయాలను పరస్పరం తెలుసుకున్నాం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(Release ID: 1937197)
Visitor Counter : 181
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam