ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గురు పూర్ణిమసందర్భం లో ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలను తెలియజేసిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 03 JUL 2023 9:31AM by PIB Hyderabad

మంగళప్రదం అయినటువంటి గురు పూర్ణిమ సందర్భం లో ప్రతి ఒక్కరి కి శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియ జేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో,

‘‘గురు పూర్ణిమ సందర్భం లో దేశ ప్రజలు అందరి కి ఇవే అనంత శుభకామన లు.’’ అని పేర్కొన్నారు.

 

******

DS/ST


(रिलीज़ आईडी: 1937035) आगंतुक पटल : 202
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Punjabi , Kannada , Assamese , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Gujarati , Odia , Tamil , Malayalam