ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మధ్యప్రదేశ్‌లోని షాడోల్‌లోని పకారియా గ్రామం సందర్శించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 01 JUL 2023 8:54PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోగల షాడోల్‌లోని ప‌కారియా గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని గిరిజన నాయకులు, పెసా కమిటీ సభ్యులు, స్వయం సహాయ సంఘాలకు చెందిన లక్షాధికారి సోదరీమణులుసహా అక్కడి ఫుట్‌బాల్ క్రీడాకారులతో ఆయన మంత్రి సంభాషించారు. అనంతరం స్థానిక కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించి వారిని అభినందించారు. ఈ కార్యక్రమాన్ని కింది లింకులద్వారా వీక్షించవచ్చు.

https://www.youtube.com/live/x3Ve07fCrsk?feature=share

https://www.youtube.com/live/ifXlfF3HpcI?feature=share


(रिलीज़ आईडी: 1936815) आगंतुक पटल : 277
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , Kannada , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Malayalam