ప్రధాన మంత్రి కార్యాలయం
డిఫెన్స్ ఇన్వెస్టిచర్ సెరిమని లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
27 JUN 2023 10:14PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న రాష్ట్రపతి భవన్ లో జరిగిన డిఫెన్స్ ఇన్వెస్టిచర్ సెరిమని లో పాలుపంచుకొన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘రాష్ట్రపతి భవన్ లో జరిగిన డిఫెన్స్ ఇన్ వెస్టిచర్ సెరిమని లో పాలుపంచుకొన్నాను. విశిష్ట సేవ పురస్కారాల ను ఆ సమారోహం లో ప్రదానం చేయడమైంది. ఈ పురస్కారాల ను అందుకొన్న వారందరి ని చూసి మనం గర్వపడుదాం.’’ అని పేర్కొన్నారు.
***
DS/AK
(రిలీజ్ ఐడి: 1935838)
సందర్శకుల సూచీ సంఖ్య : : 200
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam