ప్రధాన మంత్రి కార్యాలయం
మైక్రాన్ సీఈవో సంజయ్ మెహ్రోత్రా తో ప్రధాని భేటీ
प्रविष्टि तिथि:
22 JUN 2023 6:58AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూన్ 21 న వాషింగ్టన్ డీసీ లో మైక్రాన్ సీఈవో సంజయ్ మెహ్రోత్రాతో భేటీ అయ్యారు.
భారతదేశంలో సెమీకండక్టర్ పరిశ్రమను ప్రోత్సహించాల్సిందిగా మైక్రాన్ టెక్నాలజీ సంస్థను ఆహ్వానించారు. సెమీ కండక్టర్ సప్లై చెయిన్ లో భారత దేశం మెరుగైన అవకాశాలు, సదుపాయాలు కల్పించగలదని ప్రధాని హామీ ఇచ్చారు.
***
(रिलीज़ आईडी: 1934606)
आगंतुक पटल : 165
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam