ప్రధాన మంత్రి కార్యాలయం
                
                
                
                
                
                    
                    
                        భారత అద్భుత వారసత్వానికి గౌరవం.. పునరుజ్జీవనం దిశగా సాగిన అవిరళ కృషి మన యువత-సంస్కృతి మధ్య అనుబంధాన్ని మరింత పెంచాయి: ప్రధానమంత్రి
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                17 JUN 2023 2:59PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                   భారతదేశ మహిమాన్విత వారసత్వానికి గౌరవం, పునరుజ్జీవనం దిశగా సాగిన అవిరళ కృషి మన యువత-సంస్కృతి మధ్య అనుబంధాన్ని మరింత పెంచిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ కృషిలో భాగమైన పలు కథనాలు, గ్రాఫిక్స్, వీడియోలు, ఇతర సమాచారాన్ని ఆయన ప్రజలతో పంచుకున్నారు. 
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“మన సుసంపన్న, వైవిధ్యభరిత సంస్కృతి మనకు గర్వకారణం. మన యువత-సంస్కృతి మధ్య అనుబంధాన్ని మరింతగా పెంచడంలో భాగంగా భారత అద్భుత వారసత్వానికి గౌరవంతోపాటు పునరుజ్జీవనానికి అవిరళ కృషి జరిగింది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. #9YearsOfPreservingCulture”
 
*****
DS/TS
                
                
                
                
                
                (Release ID: 1933231)
                Visitor Counter : 157
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Gujarati 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam