ఆర్థిక మంత్రిత్వ శాఖ
రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల పంపిణీలో సాధారణంగా నెలవారీగా ఇచ్చే రూ.59,140 కోట్లు గాను 3వ విడతగా రూ.1,18,280 కోట్లు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
Posted On:
12 JUN 2023 2:06PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల పంపిణీలో సాధారణంగా నెలవారీగా ఇచ్చే రూ.59,140 కోట్లు గాను 3వ విడతగా రూ.1,18,280 కోట్లు విడుదల చేసింది.
రాష్ట్రాలు మూలధన వ్యయాన్ని వేగవంతం చేయడానికి, వారి అభివృద్ధి/సంక్షేమ సంబంధిత వ్యయాలకు ఆర్థిక సహాయం చేయడానికి, ప్రాధాన్యతా ప్రాజెక్ట్‌లు/స్కీమ్‌లకు వనరులను అందుబాటులో ఉంచడానికి జూన్ 2023లో చెల్లించాల్సిన సాధారణ వాయిదాకు అదనంగా ఒక ముందస్తు వాయిదాను విడుదల చేసింది కేంద్రం.
జూన్ 2023 కు గాను కేంద్ర పన్నులు, సుంకాల నికర ఆదాయాల రాష్ట్రాల వారీగా పంపిణీ:
క్రమ సంఖ్య
|
రాష్ట్రం
|
మొత్తం (కోట్ల రూ.లలో)
|
1
|
ఆంధ్రప్రదేశ్
|
4787
|
2
|
అరుణాచల్ ప్రదేశ్
|
2078
|
3
|
అస్సాం
|
3700
|
4
|
బీహార్
|
11897
|
5
|
ఛత్తీస్గఢ్
|
4030
|
6
|
గోవా
|
457
|
7
|
గుజరాత్
|
4114
|
8
|
హర్యానా
|
1293
|
9
|
హిమాచల్ ప్రదేశ్
|
982
|
10
|
ఝార్ఖండ్
|
3912
|
11
|
కర్ణాటక
|
4314
|
12
|
కేరళ
|
2277
|
13
|
మధ్యప్రదేశ్
|
9285
|
14
|
మహారాష్ట్ర
|
7472
|
15
|
మణిపూర్
|
847
|
16
|
మేఘాలయ
|
907
|
17
|
మిజోరాం
|
591
|
18
|
నాగాలాండ్
|
673
|
19
|
ఒడిశా
|
5356
|
20
|
పంజాబ్
|
2137
|
21
|
రాజస్థాన్
|
7128
|
22
|
సిక్కిం
|
459
|
23
|
తమిళనాడు
|
4825
|
24
|
తెలంగాణ
|
2486
|
25
|
త్రిపుర
|
837
|
26
|
ఉత్తర ప్రదేశ్
|
21218
|
27
|
ఉత్తరాఖండ్
|
1322
|
28
|
పశ్చిమ బెంగాల్
|
8898
|
|
మొత్తం
|
118280
|
****
(Release ID: 1931898)
Visitor Counter : 194