ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భగవాన్‌ బిర్సా ముండా నివాళిపై సంకలనాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

Posted On: 09 JUN 2023 8:09PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొన్నేళ్లుగా వివిధ సందర్భాల్లో భగవాన్‌ బిర్సా ముండాకు నివాళి అర్పిస్తూ చేసిన వ్యాఖ్యల సంకలనాన్ని పార్లమెంటు సభ్యుడు శ్రీ సుదర్శన్‌ భగత్‌ ట్వీట్‌ చేయడాన్ని శ్రీ మోదీ ప్రజలతో పంచుకున్నారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“ఇదెంతో అద్భుత సంకలనం! గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన భగవాన్‌ బిర్సా ముండా జీవితం, త్యాగాలతోపాటు ఆయన అంకితభావం దేశ ప్రజలకు సదా మార్గనిర్దేశం చేస్తుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


(Release ID: 1931373) Visitor Counter : 150