ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జిల్లా యొక్క స్థాపన దినాన్ని జరుపుకోవడం లో అనుసరించిన వినూత్న పద్ధతి ని ప్రశంసించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 25 FEB 2023 9:49PM by PIB Hyderabad

టిహ్ రీ గఢ్ వాల్ నియోజకవర్గం నెలకొన్న ఉత్తర్ కాశీ జిల్లా లో జిల్లా స్థాపన దినాన్ని టిహ్ రీ గఢ్ వాల్ దెహ్ రాదూన్ నుండి పార్లమెంట్ సభ్యురాలు గా ఉన్న మాలా లక్ష్మీ శాహ్ ఆధ్వర్యం లో జరుపుకొన్న పద్ధతి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

 

‘‘టిహ్ రీ గఢ్ వాల్ పార్లమెంట్ సభ్యుని ట్వీట్ ల కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ ఒక ట్వీట్ లో -

‘‘మీ జిల్లా యొక్క స్థాపన దినాన్ని జరుపుకోవడం లో ఉత్తమమైనటువంటి కార్యక్రమం. ఇటువంటి ప్రయాసల వల్ల ప్రజల లో వేరు వేరు రంగాల ను గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకత పెరుగుతుంది.’’ అని పేర్కొన్నారు.

 


(रिलीज़ आईडी: 1931295) आगंतुक पटल : 160
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada