ప్రధాన మంత్రి కార్యాలయం
భగవాన్ బిర్ సా ముండా వర్థంతి సందర్భం లో ఆయన కుశ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
09 JUN 2023 1:05PM by PIB Hyderabad
భగవాన్ బిర్ సా ముండా వర్థంతి సందర్భం లో ఆయన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని ఘటించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘భగవాన్ బిర్ సా ముండా గారి వర్థంతి సందర్భం లో ఆయన కు కోట్లాది నమస్సులు. ఆయన విదేశీ పాలన కు వ్యతిరేకం గా పోరాటం చేయడం లో తన సర్వస్వాన్ని అర్పించి వేశారు. ఆదివాసి సముదాయం యొక్క ఉద్దరణ కై ఆయన కనబరచినటువంటి అంకిత భావాన్ని మరియు సేవా భావన ను కృతజ్ఞత భరిత దేశం ఎల్లప్పటికీ స్మరించుకొంటూ ఉంటుంది.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1931071)
आगंतुक पटल : 206
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam