ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రభుత్వ తొమ్మిది సంవత్సరాల అంశం పైనవచ్చిన వ్యాసాల ను శేర్ చేసిన ప్రధాన మంత్రి
Posted On:
30 MAY 2023 2:21PM by PIB Hyderabad
ప్రభుత్వం యొక్క తొమ్మిది సంవత్సరాల ను గురించి వచ్చిన వ్యాసాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.
‘‘ఆశ యొక్క, అపేక్ష యొక్క మరియు విశ్వాసం యొక్క తొమ్మిది సంవత్సరాలు అంటూ పూర్వ రాష్ట్రపతి శ్రీ రాం నాథ్ కోవింద్ గారు వ్రాశారు’’ అని ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో పేర్కొంది.
కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారమణ్ ట్వీట్ ను ప్రధాన మంత్రి కార్యాలయం శేర్ చేస్తూ -
‘‘మార్పు తాలూకు సవాలు ను ప్రభుత్వం ఏ విధం గా అధిగమించిందో కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారమణ్ గారు వివరించారు’’ అని మరొక ట్వీట్ లో పేర్కొంది.
విదేశీ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ శ్రీ ఎస్. జయ్ శంకర్ ట్వీట్ ను ప్రధాన మంత్రి కార్యాలయం శేర్ చేస్తూ -
‘‘తప్పక చదువ తగ్గది!’’
విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ శ్రీ ఎస్. జయ్ శంకర్ ‘‘భారతదేశం ఒక బాధ్యతాయుతమైనటువంటి అభివృద్ధి భాగస్వామ్య దేశం, మొట్ట మొదట గా ప్రతిస్పందించే దేశం; అంతేకాకుండా ప్రపంచం లో పేద దేశాల యొక్క వాణి అని వ్రాశారు.’’ అని ఇంకొక ట్వీట్ లో పేర్కొంది.
(Release ID: 1928311)
Visitor Counter : 196
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam