ప్రధాన మంత్రి కార్యాలయం
భారతదేశం లో అతిపొడవైన సీ బ్రిడ్జి ముంబయి ట్రాన్స్ హార్బర్ లింక్ (ఎమ్ టి హెచ్ ఎల్) పట్లసంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
26 MAY 2023 2:51PM by PIB Hyderabad
భారతదేశం లో అతి పొడవైన సీ బ్రిడ్జి ముంబయి ట్రాన్స్ హార్బర్ లింక్ (ఎమ్ టి హెచ్ ఎల్) పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన సంతోషాన్ని వెలిబుచ్చారు. అది తదుపరి తరానికి చెందినటువంటి మౌలిక సదుపాయాల లో భాగం అని, ప్రజల కు ‘జీవించడం లో సౌలభ్యాన్ని’ పెంచుతుందని ఆయన అన్నారు.
ఎమ్ టి హెచ్ ఎల్ యొక్క ప్రత్యేకత ను గురించి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్ ణవీస్ ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ -
‘‘అది తదుపరి తరానికి చెందినటువంటి మౌలిక సదుపాయం ; ప్రజల కు ‘జీవించడం లో సౌలభ్యాన్ని’ పెంచుతుంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
*****
DS/ST
(रिलीज़ आईडी: 1927505)
आगंतुक पटल : 210
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam