రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

మీడియా సమాచారం

నాడు పోస్టు చేయడమైనది: 18 MAY 2023 10:15AM by PIB Hyderabad

ప్రధానమంత్రి సలహా మేరకు, కేంద్ర మంత్రి మండలిలోని మంత్రుల మధ్య ఈ క్రింది పదవులను రాష్ట్రపతి మార్చారు:

(i) భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖను శ్రీ కిరణ్ రిజిజుకు కేటాయించారు.

(ii) శ్రీ కిరణ్ రిజిజు స్థానంలో, సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్‌వాల్‌కు కేంద్ర న్యాయ శాఖ స్వతంత్ర సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఉన్న మంత్రిత్వ పదవులకు అదనంగా దీనిని అప్పగించారు.

 

*****


(రిలీజ్ ఐడి: 1925166) సందర్శకుల సూచీ సంఖ్య : : 296
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Punjabi , Gujarati , Tamil , Malayalam