ప్రధాన మంత్రి కార్యాలయం
గురుదేవులు శ్రీ టాగోర్ జయంతి సందర్భం లో ఆయన కు శ్రద్ధాంజలి ఘటించినప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
09 MAY 2023 9:09AM by PIB Hyderabad
గురుదేవులు శ్రీ టాగోర్ జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ని అర్పించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో,
‘‘గురుదేవులు శ్రీ టాగోర్ యొక్క జయంతి సందర్భం లో, ఆయన కు ఇదే నా శ్రద్ధాంజలి. కళ మొదలుకొని సంగీతం వరకు మరియు విద్య మొదలుకొని సాహిత్యం వరకు, ఆయన అనేక రంగాల లో తనదైనటువంటి చెరిగిపోని ముద్ర ను వీడి వెళ్ళారు. ఒక సమృద్ధమైనటువంటి, ప్రగతిశీలమైనటువంటి మరియు జ్ఞాన భరితమైనటువంటి భారతదేశాన్ని ఆవిష్కరించాలన్న ఆయన దార్శనికత ను సాకారం చేయడం కోసం మనం మన వచన బద్ధత ను పునరుద్ఘాటించుదాం.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1922731)
आगंतुक पटल : 236
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam