ప్రధాన మంత్రి కార్యాలయం
న్యూఢిల్లీలో అభివృద్ధి పనుల ప్రారంభంపై ప్రధానమంత్రి ప్రశంస
Posted On:
05 MAY 2023 10:45AM by PIB Hyderabad
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
దీనిపై కేంద్ర దేశీయాంగ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ట్వీట్‌కు స్పందిస్తూ పంపిన సందేశంలో:
“సౌకర్యాల కల్పన, సుందరీకరణ పనులతో ఢిల్లీ ప్రజల జీవితాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
DS/TS
(Release ID: 1922256)
Visitor Counter : 210
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam