ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్ స్థాపన దివస్ సందర్భం లో అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 01 MAY 2023 8:28AM by PIB Hyderabad

 

 

గుజరాత్ స్థాపన దివస్ సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  అభినందనల ను వ్యక్తం చేశారు.   

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో

"ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છાઓ….! ગુજરાત રાજ્યએ તેના સર્વાંગી વિકાસની સાથે-સાથે તેની આગવી સંસ્કૃતિને કારણે એક અનન્ય ઓળખ ઊભી કરી છે. 

હું પ્રાર્થના કરું છું કે રાજ્ય આગામી વર્ષોમાં વિકાસની નવી ઊંચાઈઓ સર કરતું રહે.

જય જય ગરવી ગુજરાત !"

 

‘‘గుజరాత్ స్థాపన దివస్ సందర్భం లో ఇవే అభినందన లు.  గుజరాత్ తన సర్వతోముఖ ప్రగతి తో పాటు తన విశిష్టమైనటువంటి సంస్కృతి రీత్యా కూడాను తనదైనటువంటి ఒక ముద్ర ను వేసింది.  ఆ రాష్ట్రం రాబోయే కాలాల్లో సైతం అభివృద్ధి పరం గా సరిక్రొత్త శిఖరాల ను అధిరోహించడాన్ని కొనసాగిస్తూ ఉండాలంటూ ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

 

 

***

DS


(రిలీజ్ ఐడి: 1921104) సందర్శకుల సూచీ సంఖ్య : : 217