ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉత్తరాఖండ్ ప్రభుత్వం లో మంత్రి శ్రీ చందన్ రామ్ దాస్ కన్నుమూత పట్లసంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 26 APR 2023 6:37PM by PIB Hyderabad

ఉత్తరాఖండ్ ప్రభుత్వం లో మంత్రి శ్రీ చందన్ రామ్ దాస్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో,

‘‘ఉత్తరాఖండ్ ప్రభుత్వం లో మంత్రి చందన్ రామ్ దాస్ గారు కన్నుమూశారన్న వార్త తెలిసి చాలా దు:ఖం కలిగింది. ఉత్తరాఖండ్ అభివృద్ధి కి ఆయన ప్రశంసాయోగ్యమైనటువంటి తోడ్పాటు ను అందించారు; అంతేకాకుండా, ప్రజల కు ఎంతో తత్పరత తో సేవల ను అందించారు. ఆయన కుంటుంబాని కి మరియు ఆయన ను సమర్థించే వారి కి ఇదే సంతాపం. ఓమ్ శాంతి’’ అని పేర్కొన్నారు.

****

DS/ST


(रिलीज़ आईडी: 1920247) आगंतुक पटल : 177
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam