ప్రధాన మంత్రి కార్యాలయం
ఇజ్ రాయిల్ స్వాతంత్య్రానికి సంబంధించిన 75 వ వార్షికోత్సవ వేళ ఇజ్ రాయిల్ప్రజల కు మరియు ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ కు శుభాకాంక్షల నుతెలియ జేసిన ప్రధాన మంత్రి
Posted On:
26 APR 2023 6:39PM by PIB Hyderabad
ఇజ్ రాయిల్ యొక్క స్వాతంత్య్రం తాలూకు 75 వ వార్షికోత్సవం సందర్భం లో ఇజ్ రాయిల్ ప్రజల కు మరియు ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో,
‘‘స్వాతంత్య్రం యొక్క 75 వ వార్షికోత్సవం సందర్భం లో నా మిత్రుడు @netanyahu కు మరియు ఇజ్ రాయిల్ ప్రజల కు హృదయపూర్వక అభినందన లు. మేజల్ టవ్.’’ అని పేర్కొన్నారు.
****
DS/ST
(Release ID: 1920246)
Visitor Counter : 156
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam