ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రపంచ బ్యాంకు లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ సూచిక లో భారతదేశం అద్భుతంగా 16 స్థానాలు మెరుగుపరచుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన - ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 22 APR 2023 7:54PM by PIB Hyderabad

ప్రపంచ బ్యాంకు యొక్క  లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ సూచిక లో భారతదేశం అద్భుతంగా 16 స్థానాలు మెరుగుపరచుకోవడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఈ విషయమై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ చేసిన ట్వీట్‌ కు ప్ర‌ధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా స్పందిస్తూ, 

మన సంస్కరణల ద్వారా లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై దృష్టి కేంద్రీకరించడం ప్రోత్సహించే ధోరణి.   లాభాలు ఖర్చులను తగ్గించడంతో పాటుమన వ్యాపారాలను మరింత పోటీగా మారుస్తాయి." అని ట్వీట్ చేశారు.


(रिलीज़ आईडी: 1919012) आगंतुक पटल : 241
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam