ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సౌరాష్ట్ర తమిళ్ సంగమం లో పాలుపంచుకొంటున్న వారికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 17 APR 2023 10:25AM by PIB Hyderabad

సౌరాష్ట్ర తమిళ్ సంగమం లో  పాలుపంచుకొంటున్న వారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన శుభాకాంక్షల ను తెలియ జేశారు.

సౌరాష్ట్ర తమిళ్ సంగమం ట్వీట్ ను ప్రధాన మంత్రి శేర్ చేస్తూ,

‘‘మహత్తరం అయినటువంటి ఎస్ టి సంగమం ఆరంభం అవుతున్న వేళ.. ఆ కార్యక్రమం లో పాలుపంచుకొంటున్న వారు అందరికి ఇవే నా శుభాకాంక్ష లు. గుజరాత్ లోని సౌరాష్ట్ర ప్రాంతాని కి మరియు తమిళ నాడు కు మధ్య గల బంధం చాలా పాతదీ, బలమైందీనూ. ఈ సంగమం సాంస్కృతిక సంబంధాల తో పాటుగా ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ భావన ను పెంచుగాక.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

***

DS/TS


(रिलीज़ आईडी: 1917241) आगंतुक पटल : 229
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam