ప్రధాన మంత్రి కార్యాలయం
డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి శ్రద్ధాంజలి
Posted On:
14 APR 2023 8:28AM by PIB Hyderabad
డాక్టర్ బాబాసాహెబ్ జయంతి నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“సమాజంలోని అణగారిన, దోపిడీకి గురవుతున్న వర్గాల సాధికారత కోసం తన జీవితాన్ని ధారబోసిన పూజ్య బాబాసాహెబ్ జయంతి సందర్భంగా ఆయనకు నా నివాళి.. జై భీమ్!” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(Release ID: 1916589)
Visitor Counter : 141
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam