ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పేద ప్రజల కు ఒక రక్షాకవచం గా ఉన్న ఆయుష్మాన్ భారత్ యోజన: ప్ర‌ధాన మంత్రి

प्रविष्टि तिथि: 07 APR 2023 7:04PM by PIB Hyderabad

పేద సోదరీమణులకు మరియు సోదరుల కు ఆయుష్మాన్ భారత్ యోజన ఒక వరం కంటే తక్కువది ఏమీ కాదు అని చెప్పాలి అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

ఆయుష్మాన్ భారత్ ను గురించిన ఒక వీడియో ను ప్రధాన మంత్రి శేర్ చేస్తూ ఒక ట్వీట్ లో -

‘‘ఆయుష్మాన్ భారత్ మన పేద సోదరీమణులకు, సోదరుల కు చికిత్స ఖర్చుల సంబంధి బెంగ ను దూరం చేసివేసింది. ఈ పథకం ఏ విధం గా అయితే వారికి ఒక రక్షాకవచం లాగా మారిందో, అది ఒక వరదానాని కంటే తక్కువది ఏమీ కాదని చెప్పవచ్చును.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/TS


(रिलीज़ आईडी: 1916148) आगंतुक पटल : 182
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam