ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహాత్మ జ్యోతిబా ఫులే కు ఆయన జయంతి నాడు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 11 APR 2023 9:28AM by PIB Hyderabad

మహా సామాజిక సంస్కరణ వాది మహాత్మ జ్యోతిబా ఫులే కు ఆయన జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని ఘటించారు. సామాజిక న్యాయ సాధన మరియు దళితున కు సాధికారిత ను కల్పించడం లో శ్రీ జ్యోతిబా ఫులే అందించినటువంటి సమున్నతమైన తోడ్పాటు ను కూడా శ్రీ నరేంద్ర మోదీ గుర్తు కు తెచ్చుకొన్నారు. మహాత్మ జ్యోతిబా ఫులే ను గురించిన తన భావాల ను సైతం శ్రీ నరేంద్ర మోదీ ఒక వీడియో క్లిప్ మాధ్యం ద్వారా వెల్లడించారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘మహాత్మ ఫులే జయంతి నాడు ఆయన కు నేను ప్రణామాన్ని ఆచరిస్తున్నాను. మరి సామాజిక న్యాయ సాధన మరియు దళితులకు సాధికారిత ను కల్పించడం లో ఆయన అందించినటువంటి సమున్నతమైన తోడ్పాటు ను నేను స్మరించుకొంటున్నాను. ఆయన యొక్క ఆలోచన లు లక్షల కొద్దీ ప్రజల కు ఆశ ను మరియు శక్తి ని ప్రసాదించేవే.’’ అని పేర్కొన్నారు.

*****

DS/ST


(రిలీజ్ ఐడి: 1915577) సందర్శకుల సూచీ సంఖ్య : : 249