రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

పద్మ అవార్డులు 2023 ప్రదానం చేసిన రాష్ట్రపతి

प्रविष्टि तिथि: 05 APR 2023 7:36PM by PIB Hyderabad

రాష్ట్రపతి భవన్ లో ఈరోజు సాయంకాలం (2023 ఏప్రిల్ 5) జరిగిన సన్మాన కార్యక్రమం-IIలో 2023 సంవత్సరానికి గాను  రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది విశిష్ట వ్యక్తులకు 3 పద్మ విభూషణ్, 5 పద్మభూషణ్,  47 పద్మశ్రీ అవార్డులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోంశాఖ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 

 

అవార్డులు పొందిన వారి వివరాలు. 

List of Awardees of the ceremony are attached

 

****


(रिलीज़ आईडी: 1914118) आगंतुक पटल : 308
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada