ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బాబు జగ్ జీవన్ రామ్ గారి కి ఆయన జయంతినాడు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 05 APR 2023 10:53AM by PIB Hyderabad

బాబు జగ్ జీవన్ రామ్ గారి కి ఆయన జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని ఘటించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో

‘‘స్వాతంత్య్ర సంగ్రామం లో ఒక చురుకైన సేనాని గా వ్యవహరించిన పూర్వ ఉప ప్రధాన మంత్రి బాబు జగ్ జీవన్ రామ్ గారి కి ఆయన జయంతి నాడు ఇదే గౌరవ భరితమైనటువంటి శ్రద్ధాంజలి. సమాజం లో దగా పడ్డ వర్గాల వారి ని అభివృద్ధి తాలూకు ప్రధాన స్రవంతి లోకి తీసుకు రావడం కోసం ఆయన చేసినటువంటి ప్రయాస లు ఎల్లప్పటికీ ప్రేరణ ను అందిస్తూనే ఉంటాయి.’’ అని పేర్కొన్నారు.

****

DS/ST

 


(రిలీజ్ ఐడి: 1913875) సందర్శకుల సూచీ సంఖ్య : : 210