ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భూటాన్రాజు శ్రీ జిగ్మే ఖేసర్ నామ్ గ్యాల్ వాంగ్ చుక్ తో సమావేశమైన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 04 APR 2023 5:59PM by PIB Hyderabad

భూటాన్ రాజు శ్రీ జిగ్మే ఖేసర్ నామ్ గ్యాల్ వాంగ్ చుక్ తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని తన నివాసం లో సమావేశమయ్యారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘భూటాన్ రాజు శ్రీ జిగ్మే ఖేసర్ నామ్ గ్యాల్ వాంగ్ చుక్ కు స్వాగతం పలికినందుకు నేను సంతోషిస్తున్నాను. మేం ఒక స్నేహపూర్ణమైనటువంటి ఫలప్రద సమావేశం లో పాలుపంచుకొన్నాం. భారతదేశం భూటాన్ సంబంధాల ను నూతన శిఖరాల కు తీసుకుపోవడం కోసం మా యొక్క ప్రగాఢమైనటువంటి మిత్రత్వాన్ని మరియు ద్రూక్ గ్యాల్ పో యొక్క దార్శనికత కు మేం అత్యధిక ప్రాముఖ్యాన్ని కట్టబెడతాం.’’ అని పేర్కొన్నారు.

****

DS/ST


(रिलीज़ आईडी: 1913682) आगंतुक पटल : 235
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam