ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రముఖఓడరేవులు కొత్త రికార్డుల ను స్థాపించడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
04 APR 2023 10:24AM by PIB Hyderabad
ఓడరేవులు, నౌకాయానం మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ (ఎమ్ఒపిఎస్ డబ్ల్యు) ఆధ్వర్యం లోని ప్రముఖ ఓడరేవులు 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఏటికేడాది ప్రాతిపదిక న 10.4 శాతం వృద్ధి తో పాటు కార్గో హేండ్ లింగ్ తాలూకు లక్ష్యాల ను అధిగమించి కొత్త ప్రమాణాన్ని స్థాపించినందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసన్నత ను వ్యక్తం చేశారు.
దేశం లోని ప్రముఖ ఓడరేవుల లో 795 ఎమ్ఎమ్ టి కార్గో ను హేండ్ లింగ్ చేయడం అనేది ఒక చారిత్రిక కార్యసిద్ధి అని చెప్పాలి.
పైన ప్రస్తావించిన కార్యసాధన ను గురించిన ఎమ్ఒపిఎస్ డబ్ల్యు ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,
‘‘అద్భుతం.’’ అని పేర్కొన్నారు.
****
DS/ST
(रिलीज़ आईडी: 1913674)
आगंतुक पटल : 214
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam