ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీశ్రీశ్రీ శివకుమార స్వామి జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి నివాళి
प्रविष्टि तिथि:
01 APR 2023 9:12AM by PIB Hyderabad
శ్రీశ్రీశ్రీ శివకుమార స్వామి జయంతి ప్రత్యేక సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“ఆయన జయంతి కార్యక్రమం ప్రత్యేక సందర్భంలో పూజనీయులైన డాక్టర్ శ్రీశ్రీశ్రీ శివకుమార స్వామిగారికి నా శిరసాభివందనాలు. కోట్లాది ప్రజల హృదయాల్లో ఆయన స్ఫూర్తినింపి చైతన్యపరిచారు. సమాజ సేవ, సంక్షేమంతోపాటు ప్రజలకు సాధికారత కల్పనకు ఆయన సదా ప్రాధాన్యమిచ్చారు. స్వామిగారి ఆశయ సాధనకు మేం శక్తివంచన లేకుండా నిరంతరం కృషి చేస్తాం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
****
DS/ST
(रिलीज़ आईडी: 1912841)
आगंतुक पटल : 194
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam