ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పోప్ శ్రీ ఫ్రాంసిస్ త్వరగా కోలుకోవాలిఅనే ఆకాంక్ష ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 31 MAR 2023 9:11AM by PIB Hyderabad

పోప్ (రోమన్ కేథలిక్కుల ప్రధాన గురువు) శ్రీ ఫ్రాంసిస్ కు మంచి ఆరోగ్యం ప్రాప్తించాలి, వారు త్వరిత గతి న పునఃస్వస్థులు కావాలి అనే ఆకాంక్ష ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

పోప్ ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ -

‘‘పోప్ శ్రీ ఫ్రాంసిస్ కు మంచి ఆరోగ్యం ప్రాప్తించాలి మరియు వారికి త్వరిత గతి న పునఃస్వస్థత చేకూరాలంటూ ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

 


(रिलीज़ आईडी: 1912540) आगंतुक पटल : 169
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam