ప్రధాన మంత్రి కార్యాలయం
బిలాస్‌పూర్‌లో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ప్రగతిపై ప్రధానమంత్రి హర్షం
Posted On:
30 MAR 2023 11:13AM by PIB Hyderabad
ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ప్రగతిపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.
ఈ మేరకు అరుణ్ సావో పోస్ట్ చేసిన ట్వీట్‌పై స్పందిస్తూ పంపిన సందేశంలో:
“ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ ప్రజల ఆనందాన్ని ఇవాళ దేశమంతా పంచుకుంది! ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద ఇలాంటి విజయాలు అత్యంత ఉత్సాహప్రోత్సాహాలు అందిస్తాయి” అని ప్రధాని పేర్కొన్నారు.
DS/SH
(Release ID: 1912225)
Visitor Counter : 157
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam